అన్నదాతలపై ప్రభుత్వం పాశవిక దాడి

భారత్ సమాచార్, హైదరాబాద్ ; ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో లగచర్లలో జరిగిన ఘటన హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. పోలీసులు అరెస్ట్ చేసిన రైతుల కుటుంబాలకు చెందిన గిరిజన మహిళలు తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. లగచర్లలో జరిగిన సంఘటనకు రాజకీయ రంగు పులిమి పేదల భూములు గుంజుకునే కుట్రను ప్రభుత్వం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. తమ భూములు కోల్పోతామని ఆవేదనతో … Continue reading అన్నదాతలపై ప్రభుత్వం పాశవిక దాడి