తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ హైలెట్స్

భారత్ సమాచార్, హైదరాబాద్ ; తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక శాఖా మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ రూ.2,91,191 కోట్లు. తెలంగాణ ఏర్పాటు నాటికి రూ.75577 కోట్ల అప్పు ఉందని ఆర్థిక శాఖా మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.42 వేల కోట్ల బకాయిలు చెల్లించామని తెలిపారు. ఈ బడ్జెట్ లో వివిధ రంగాలకు ఇలా కేటాయింపులు జరిపారు. వ్యవసాయం ,అనుబంధ రంగాలకు-రూ.72,659 కోట్లు హార్టికల్చర్-రూ.737 … Continue reading తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ హైలెట్స్