రాజధాని భౌగోళిక పరిధి పెంపు

భారత్ సమాచార్, హైదరాబాద్ ; తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ భౌగోళిక పరిధిని పెంచనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని, దాని బాధ్యతలను విస్తరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కుమార్ రెడ్డి తాజాగా అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు విపత్తుల విభాగం సేవలు అందించేందుకు అనుగుణంగా వ్యవస్థాపరమైన మార్పులు చేయాలని ఆయన సూచించారు. ఇకనుంచి ఈ విభాగాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ … Continue reading రాజధాని భౌగోళిక పరిధి పెంపు