రాష్ట్ర ఆదాయ వనరులను పెంచుకోవాలి…సీఎం

భారత్ సమాచార్, హైదరాబాద్ ; హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం సమకూర్చే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్లు, రవాణా విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రజా ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి.. రెండింటినీ సమపాళ్లలో కొనసాగించడానికి ఆదాయ వనరులను పెంచుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్టానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత నెలవారి లక్ష్యాలను నిర్ధేశించుకుని … Continue reading రాష్ట్ర ఆదాయ వనరులను పెంచుకోవాలి…సీఎం