తెలుగుదేశం మూడో జాబితా అభ్యర్థులు

భారత్ సమాచార్ ; సర్వేలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలక్షన్ బరిలో దింపే అభ్యర్థులను ఎంచుకున్నారు. తాజాగా తెలుగుదేశం తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించారు. ఇందులో 13 మంది లోక్‌సభ, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీయేలో చేరామని తెలిపారు. మరోవైపు పార్లమెంటులో బలమైన గళం వినిపిస్తూ, రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే టీడీపీ అభ్యర్థులుగా నిలబెడుతున్నామని … Continue reading తెలుగుదేశం మూడో జాబితా అభ్యర్థులు