TG High Court: సిగాచీ ప్రమాదంపై రేవంత్ సర్కార్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని పాశమైలారం సిగాచి ఫార్మా కంపెనీలో పేలుడు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పేలుడు ఘటనపై తెలంగాణ హైకోర్టులో బాబురావు అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్‌ను విచారించిన హైకోర్టు రేవంత్ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.   అయితే సిగాచీ కంపెనీ సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం … Continue reading TG High Court: సిగాచీ ప్రమాదంపై రేవంత్ సర్కార్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు