TGEAPCET జనవరిలో షెడ్యూల్‌ విడుదల

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్‌: 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 పరీక్షలను మే మొదటి వారంలో నిర్వహించనున్నట్లు సమాచారం. ఇంజినీరింగ్‌ పరీక్షలు మూడు రోజులు, ఫార్మసీ, అగ్రికల్చర్‌ పరీక్షలను మరో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇక ఈ సారి కూడా ఈఏపీసెట్‌ 2025 నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూకే అప్పగించారు. ఈ మేరకు జేఎన్టీయూ ప్రొఫెసర్‌ డీన్‌ కుమార్‌ను ఈఏపీసెట్‌ 2025 పరీక్ష కన్వీనర్‌గా ఉన్నత విద్యామండలి … Continue reading TGEAPCET జనవరిలో షెడ్యూల్‌ విడుదల