‘తంగలాన్’ మూవీ ట్రైలర్ రిలీజ్

భారత్ సమాచార్, సినీ టాక్స్ ; విభిన్నమైన పాత్రలు చేసే కథానాయకుడు ‘చియాన్’ విక్రమ్. వైవిధ్యభరితమైన చిత్రాలు చేసే దర్శకుడు పా రంజిత్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందించిన తాజా చిత్రం ‘తంగలాన్’. వీరి కారణంగా సినీ ప్రేమికుల్లో ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను నెట్టింట విడుదల చేశారు. బ్రిటిష్ ఇండియా పరిపాలనలో ఓ బ్రిటిష్ అధికారి బంగారం కోసం ఒక తెగ సాయంతో అన్వేషణ … Continue reading ‘తంగలాన్’ మూవీ ట్రైలర్ రిలీజ్