‘కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే’

భారత్ సమాచార్, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కరువు కూడా కేసీఆర్‌ పాపాల వల్లనే వచ్చిందన్నారు. యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చడం కేసీఆర్‌ చేసిన మొదటి తప్పు అని, కాళేశ్వరం ప్రాజెక్టుకు దేవుడి పేరు పెట్టి.. దోచుకోవడంతోపాటు సర్వనాశనం చేశారని ఆరోపించారు. జిల్లాలు, గ్రామాల్లో నీరు లేక పంటలు ఎండిపోతుంటే చూడలేక తన కళ్లు చెమ్మగిల్లుతున్నాయని తెలిపారు. 2004 … Continue reading ‘కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే’