ప్రభాస్- అనుష్క పెళ్లి అందుకే ఆగిపోయిందట!

భారత్ సమాచార్,సినిమా: ప్రభాస్, అనుష్క హిట్ పెయిర్. డార్లింగ్ ఫ్యాన్స్ అనుష్కను వదినమ్మగా పిలుచుకుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో ప్రభాస్-అనుష్క పెళ్లి ఫొటోలను, వారి పిల్లల ఫొటోలను క్రియేట్ చేసి సంబురపడిపోతారు. వీరు జంటగా బిల్లా, మిర్చి, బహూబలి చిత్రాలతో అలరించారు. వీరి హైట్ , పర్సనాలిటీ మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ లా ఉండడం, స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు బయట కూడా ప్రెసెన్స్ అద్దిరిపోవడం, క్లోజ్ నెస్.. ఇవన్నీ చూసిన నెటిజన్లు, ప్రభాస్ ఫ్యాన్స్.. వీరిద్దరూ పెళ్లి … Continue reading ప్రభాస్- అనుష్క పెళ్లి అందుకే ఆగిపోయిందట!