మరో రూ.3వేల కోట్ల అప్పు టార్గెట్

భారత్ సమాచార్, అమరావతి ; ఆంధ్రప్రదేశ్-2024 అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్-6 గ్యారంటీలతో బంపర్ విక్టరీ కొట్టిన కూటమి ప్రభుత్వం, పథకాల అమలు కోసం భారీ అప్పులు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. అధికారంలోకి వచ్చిన మూడున్నర నెలల్లోనే ఏకంగా ఏడుసార్లు రూ.20,000 కోట్ల అప్పుకు ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది.అందులో భాగంగానే తాజాగా అక్టోబర్ 1వ తేదీన నిర్వహించే వేలంలో రూ.3,000 కోట్ల అప్పునకు ప్రభుత్వం మరో ఇండెంట్ పెట్టింది. … Continue reading మరో రూ.3వేల కోట్ల అప్పు టార్గెట్