ఓట్ల పండుగొచ్చింది.. దరఖాస్తు చేసుకోండి
భారత్ సమాచార్, న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ, దేశంలోని పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ప్రకటించడంతో దేశంలో ఓట్ల పండగకు తెరలేచింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా నేడు విడుదల చేసింది. ఈ క్రమంలో 18 ఏళ్లు నిండిన వారు వెంటనే తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది. లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనుండగా, ఏప్రిల్ 15 వరకు ఓటు … Continue reading ఓట్ల పండుగొచ్చింది.. దరఖాస్తు చేసుకోండి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed