తెలుగువాడు తయారు చేసిన తొలి డిక్షనరీ

భారత్ సమాచార్,జాతీయం ; రవి అస్తమించని సామ్రాజ్యం(బ్రిటీష్) భారత దేశంలోకి ప్రవేశించిన రోజులవి. మొత్తానికి ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి ఇక్కడ వ్యాపారం చేస్తాం అని ఇండియా వచ్చేశాడు.ఆ తర్వాత మన మీదే రెండు శతాబ్దాల పాటు పెత్తనం కూడా చెలాయించాడు. మొదట్లో బ్రిటీష్ వాడికి మన భాష రాదు. మనకు కూడా వాళ్ల భాష రాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను నేర్చుకోవటం మొదలు పెట్టారు. వాళ్ల అవసరాలకి … Continue reading తెలుగువాడు తయారు చేసిన తొలి డిక్షనరీ