జెండాలే వేరు… కూటమి అజెండా మాత్రం ఒక్కటే

భారత్ సమాచార్, చిలకలూరిపేట ; ప్రజాగళం పేరుతో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి నేడు చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దాదాపుగా 10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై మోడీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ పాల్గొన్నారు. సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. నరేంద్ర మోడీ కోసం ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఏపీలో ఎన్డీఏ పునఃకలయిక 5 కోట్ల ప్రజలల్లో ఆశ కల్పించింది.2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా పొత్తు మొదలైంది. 2024లో మరోసారి కనకదుర్గమ్మ సాక్షిగా మళ్లీ … Continue reading జెండాలే వేరు… కూటమి అజెండా మాత్రం ఒక్కటే