జోరుగా… హుషారుగా సాగుతున్న పోలింగ్

భారత్ సమాచార్, జాతీయం; 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగో దశలో నేడు (మే 13 సోమవారం) ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్ సభ సీట్లు, ఒక అసెంబ్లీ స్థానానికి నేడు పోలింగ్ ను నిర్వహిస్తున్నారు. ఏపీలో తొలిసారి భారీగా వెబ్ కాస్టింగ్ ను ఏర్పాటు చేసినట్లు ఏపీ సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనా వెల్లడించారు. 34 … Continue reading జోరుగా… హుషారుగా సాగుతున్న పోలింగ్