ప్రభుత్వం శ్రమదోపిడీ చేస్తోంది.. హరిష్ రావు

భారత్ సమాచార్, హైదరాబాద్ ; తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు కానిస్టేబుల్స్ పై శ్రమ దోపిడీకి పాల్పడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. టిఎస్ఎస్పీ కానిస్టేబుళ్ళు 15 రోజులకు ఒకసారి బదులు నెలకు ఒకసారి ఇంటికి వెళ్లేలా లీవ్ మాన్యువల్ మార్చడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. వారాల పాటు కుటుంబాలకు దూరం చేయడమేనా మీరు పోలీసులకు ఇచ్చే దసరా, దీపావళి కానుక అంటూ దుయ్యబట్టారు. హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడ ఉన్న రేవంత్ రెడ్డి … Continue reading ప్రభుత్వం శ్రమదోపిడీ చేస్తోంది.. హరిష్ రావు