శాసన మండలిలోనూ జనసేన పార్టీ

భారత్ సమాచార్, అమరావతి ; 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ముందు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అని వైకాపా నాయకులు విమర్శించేవారు. ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ ఎలా రివర్స్ అయిందో అందరికి తెలిసిందే. 100 శాతం స్ట్రయిక్ రేట్ తో జనసేన అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలోనూ జనసేన పార్టీ తరపు అభ్యర్థి పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో రిటర్నింగ్ … Continue reading శాసన మండలిలోనూ జనసేన పార్టీ