భారత్ సమాచార్, సినీ టాక్స్ : సినీ లోకం ఎంతగానో ఎదరుచూసే ఆస్కార్ వేడుకలు నేటి ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అమెరికాలోని లాస్ ఏంజెలిస్ డాల్బీ థియేటర్ లో యునైటెడ్ స్టేట్స్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో వేడుకల్ని నిర్వహించారు. గతంలో కంటే ఈ ఏడాది గంట ముందే వేడుక ప్రారంభమైంది. కమెడియన్ జిమ్మీ కిమ్మెల్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. విజేతల జాబితా ఉత్తమ చిత్రం: ఒపెన్‌హైమర్ ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ … Continue reading అట్టహాసంగా ఆస్కార్ వేడుకలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed