పీల్చే గాలి… తాగే నీరు

భారత్ సమాచార్, అంతర్జాతీయం ; ఈ దశాబ్దంలోనే అత్యధిక ఉష్టోగ్రతలు ఈ సంవత్సరమే నమోదు అవుతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగే అవకాశాలే తప్ప సమీప భవిష్యత్ లో తగ్గే అవకాశాలు కూడా లేవని శాస్ర్తవేత్తలు తేల్చి చెబుతున్నారు. దీనికి కారణం నాగరికత పేరుతో మనుషులు చేసుకున్నదే. సమ్మర్ వస్తే కూలర్ లో నీళ్లు నింపే బదులు ఒక మొక్కకి నీళ్లు పోస్తే ఈ పరిస్థితులు వచ్చేవి కాదు. ఈ తంతు ఇలాగే కొనసాగితే మన భవిష్యత్ తరాలు … Continue reading పీల్చే గాలి… తాగే నీరు