కులం కంపు.. స్వార్థ రాజకీయాలు.. ఇదే మన దేశ అభివృద్ధి

భారత్ సమాచార్, జాతీయం : మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇప్పటికీ 75 ఏళ్లు దాటింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మన దేశం అభివృద్ది చెందుతూనే ఉంది. భవిష్యత్తులో కూడా డెవలప్ అవుతూనే ఉంటుంది. అంతర్జాతీయ వేదికల్లో మన దేశాధినేతలు ఇప్పటికీ..ఎప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని చెపుతూనే ఉంటారు. రాబోయో తరాల వారికి ఇదే అరిగిపోయిన మాటలు, అర్దం లేని అభివృద్ది గురించి ఖద్దరు వేసుకున్న కరప్టెడ్ నాయకులు ఎర్ర కోటపై జెండా ఎగవేసి, … Continue reading కులం కంపు.. స్వార్థ రాజకీయాలు.. ఇదే మన దేశ అభివృద్ధి