మనం కడుతున్న ట్యాక్సులకు విలువ లేదా.. మన బతుకులు మారవా..?

భారత్ సమాచార్, జాతీయం: మన దేశం ప్రపంచంలోనే ఆర్థిక వృద్దిలో నాలుగో స్థానంలో ఉంది. అయినా ఇప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇప్పటికీ ఆకలి చావుల్లో మొదటి స్థానంలో ఉంది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ప్రపంచంలోనే ఎక్కువ ట్యాక్స్ పేయర్స్ ఉన్న దేశం మనది. మనం కష్టపడి కడుతున్న ట్యాక్సులు ఎక్కడిపోతున్నాయో మీకు తెలుసా..? ఉచిత పథకాలతో, ఉచిత అలవెన్సులతో ఒక మధ్య తరగతి వాడు ఎంతలా నష్టపోతున్నాడో ఈ వార్త చదవండి మీకే తెలుస్తుంది. … Continue reading మనం కడుతున్న ట్యాక్సులకు విలువ లేదా.. మన బతుకులు మారవా..?