తెలుగు హీరో గదిలోకి రమ్మని వేధించాడు…విచిత్ర

భారత్ సమాచార్, సినీ టాక్స్: సీనియర్ తమిళ నటి విచిత్ర ఓ తెలుగు హీరోపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను హోటల్ గదిలోకి రమ్మని తనను అసభ్యంగా తాకాడని ఆరోపించింది. విచిత్ర తమిళంలో అనేక సినిమాలు చేసింది. అలాగే తెలుగు, మళయాళ భాషల్లోనూ నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది. తమిళ బిగ్ బాస్ సీజన్ లో ఆమె తనకు జరిగిన క్యాస్టింగ్ కౌచ్ సంగతులు బయటపెట్టింది. ఈ సందర్భంగా … Continue reading తెలుగు హీరో గదిలోకి రమ్మని వేధించాడు…విచిత్ర