ఉచిత గ్యాస్‌ సిలిండర్ కు ప్రభుత్వ గైడ్ లైన్స్

భారత్ సమాచార్, అమరావతి ; ఆంధ్రప్రదేశ్ లో నిరుపేదలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీకి సంభందించిన విధివిధానాలను ఏపీ ప్రభుత్వం తాజాగా ఖరారు చేసింది. దీపావళి పండుగ సందర్భంగా ఉచిత గ్యాస్‌ పంపిణీ ప్రారంభం కానున్నట్లు ప్రభత్వ వర్గాలు తెలిపాయి. ఈనెల 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. 31వ తేదీ నుంచి ఉచిత డెలివరీ ని ప్రారంభిస్తారు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక పట్టణాల్లో 24గంటలు, గ్రామాల్లో 48గంటల్లో సిలిండర్ డెలివరీ … Continue reading ఉచిత గ్యాస్‌ సిలిండర్ కు ప్రభుత్వ గైడ్ లైన్స్