ఇందిరమ్మ ఇంటికి అధికారిక గైడ్ లైన్స్ ఇవే

భారత్ సమాచార్, రాజకీయం : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేయాలనుకునే లబ్దిదారులకు ప్రభుత్వం అధికారిక గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మహిళ పేరు మీద మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు అందచేయనున్నారు. జిల్లాల వారిగ నియమించిన ఇన్చార్జి మంత్రిని సంప్రదించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అలాగే ఆర్థిక సహాయం, పంపిణీలో గ్రామ, మండల స్థాయిలో అధికారులను నియమిస్తారు. లబ్ధిదారులను ఎంపిక … Continue reading ఇందిరమ్మ ఇంటికి అధికారిక గైడ్ లైన్స్ ఇవే