దేశంలో టాప్‌ ఐఐటీ, ఎన్‌ఐటీలు ఇవే…

భారత్ సమాచార్, దిల్లీ ; మన దేశ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీ విద్యా సంస్థల్లో సీటు సంపాదించటం ఒక కల. అంతటి ప్రాముఖ్యం గల విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రామాణికాలు నిర్దేశించి వాటికి ర్యాంకింగ్ ఇచ్చింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌(NIRF) ప్రకారం కేంద్ర విద్యాశాఖ ఐఐటీ సంస్థలకు ర్యాంకింగ్ కేటాయించింది. దేశంలో అత్యుత్తమ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఐఐటీ మద్రాస్ (IIT Madras) మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా ఐదో ఏడాదీ తొలి స్థానంలోనే … Continue reading దేశంలో టాప్‌ ఐఐటీ, ఎన్‌ఐటీలు ఇవే…