Homemain slidesచార్లీ చాప్లిన్ జీవిత సత్యాలు ఇవే

చార్లీ చాప్లిన్ జీవిత సత్యాలు ఇవే

భారత్ సమాచార్ ఫిలాసఫీ: చార్లీ చాప్లిన్ హృదయాలను హత్తుకునే మూడు అంశాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.

1.ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, వాటిలో మన కష్టాలు కూడా శాశ్వతం కాదు. 

2. నాకు వర్షంలో నడవడం ఇష్టం, ఎందుకంటే నా కన్నీళ్లు ఎవరూ చూడలేరు. 
3. జీవితంలో అత్యంత వ్యర్థమైనరోజు మనం నవ్వని రోజు.
=========================
సంభోగం నుండి సమాధి వైపు యువతకు నాదొక మనవి. మీరు నిర్మించబోయే సమాజం లో “సెక్స్” ను మాత్రం దయచేసి నిషేధించవద్దు. అలా చేశారో ! మీరు మరింతగా కాముకులైపోతారు.

    – ఓషో
======================
‘‘ సోసైటీలో  నువ్వు చెప్పింది, నీవ్వు చేయమంది ఎవ్వరు చేయారు. అలాంటప్పుడు నీవు నీకు నచ్చింది చేయకుండా సోసైటీ కోసం బతుకుతున్నావంటే నీవు కూడా మందలో(గొర్రెల) ఒక్కడివే’’

      ప్రస్తుతం సమాజంలో మన కోసం మనం బ్రతకడం ఎప్పుడో మానేశాం. ఉదయం నిద్ర లేనప్పడి నుంచి పడుకునే వరకు ఎంత సేపు మన గురించి పక్కవాడు ఏం అనుకుంటాడు. బంధువలు  ఏం అనుకుంటారు అని మనకి మనమే ఓవర్ థింగ్ చేస్తుంటాము. ఏ పని చేయాలన్నా నలుగురు ఏం అనుకంటారో అని ఆలోచిస్తూ చేయాలనుకున్నది చేయకుండా ఉంటున్నాం. ఇప్పటికై ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు ఏం అనుకుంటున్నారో..ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి. మీకే కంటే తోపు ఎవడు లేడు ఇక్కడ.  

         –  రామ్ గోపాల్ వర్మ(RGV)

మరికొన్ని ప్రత్యేక ఫిలాసఫీ కోట్స్…

డబ్బు గురించి అరిస్టాటిల్ ఫిలాసఫీ

RELATED ARTICLES

Most Popular

Recent Comments