ఇదో కొత్త రకం మోసం బాసు…

భారత్ సమాచార్ ; ఇవాళ మీరు మోసం చేస్తూ మోసపోయో ఉద్యోగం గురించి తెలుసుకోండి. మార్కెట్ లోకి మరో కొత్త తరహా స్కామ్ వచ్చింది మరి. ఇందులో హైలెట్ ఏంటంటే మనం ఫ్రాడ్ చేస్తున్నట్టు కానీ, స్కామ్ చేసేందుకు సహకరిస్తున్నట్టు కానీ సదరు వ్యక్తికే తెలీదు. అంత సమంజసంగా స్కెచ్ వేస్తున్నారు ఈ కేటుగాళ్లు.ఉద్యోగం ఇచ్చి, సాయం చేస్తున్నట్లే నమ్మించి కేసుల్లో ఇరికిస్తారు. అలా సాగుతుంది ఈ క్రైమ్ స్టోరీ. మోసపోవటం మన అవివేకం, మన నుంచి … Continue reading ఇదో కొత్త రకం మోసం బాసు…