జిత్తుల మారి పొత్తుల కథ ఇది…

భారత్ సమాచార్, రాజకీయం : మీరు చిన్నప్పుడు జిత్తుల మారి నక్కల కథలు చదివుంటారు లేదా విని ఉంటారు. కానీ ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ టైం కదా జిత్తుల మారి పొత్తుల కథ చెపుతా వినేయండీ, కాదు చదివేయండీ. కథలోకి వెళ్లే ముందు, ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికల ఫలితాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏపీలో ఉన్న మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య-175 (2019 ఎన్నికల ఫలితాల ప్రకారం) ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ గెలుపొందిన సీట్ల సంఖ్య-151 ఓట్ల … Continue reading జిత్తుల మారి పొత్తుల కథ ఇది…