ఏపీకి మూడు తుపాన్ల హెచ్చరిక

భారత్ సమాచార్, వైజాగ్ ; బుడమేరు వాగు విజయవాడను ముంచెత్తి మిగిల్చిన విషాదాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఈ ఘటనలో దాదాపుగా 65 మంది మరణించిన విషయం తెలిసిందే. లక్షల మంది ప్రజలు నిర్వాసితులు అయ్యారు. ఇప్పుడిప్పుడే విజయవాడలో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంతలోపే మరో మూడు తుపాన్ల హెచ్చరికలను వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ కుజారీ చేసింది. అక్టోబర్ 10 తేదీ తర్వాత ఏపీ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అరేబియాలో … Continue reading ఏపీకి మూడు తుపాన్ల హెచ్చరిక