నిందితులుగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు…
భారత్ సమాచార్, అమరావతి ; ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన ముంబై హీరోయిన్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తాజాగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ కేసులో కీలక నిందితుడు కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీలను నిందితులుగా … Continue reading నిందితులుగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed