5 రోజుల్లో 85 కోట్లు… అట్లుంటది మనతోని

భారత్ సమాచార్ ; ఇండస్ట్రీ లో ప్రతి శుక్రవారం కొందరి జాతకాలు మరిపోతుంటాయి అంటారు. అలా ఓ రోజు వెండితెరపై ‘డీజే టిల్లు’ బొమ్మ పడింది. దాంతో దెబ్బకు సిద్దు కాస్త స్టార్ బాయ్ సిద్దు అయిపోయాడు. ఇప్పడు మళ్లీ డబుల్ స్పీడ్ తో ఆ మూవీ కి సీక్వెల్ గా ‘టిల్లు స్వేర్’ అంటూ సినీ ప్రేమికులను తెగ అలరిస్తున్నాడు. ఈ సినిమా విడుదలై కేవలం 5 రోజులు అయింది అంతే. ఈ లోపే ఈ … Continue reading 5 రోజుల్లో 85 కోట్లు… అట్లుంటది మనతోని