rasi phalalu నేటి రాశిఫలాలు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: రాశిఫలాలు (దిన ఫలాలు) ఆయనము: ఉత్తరాయనం సంవత్సరం: శ్రీవిశ్వవసునామ మాసం: శ్రావణమాసం శుక్రవారం తిథి: శు. అష్టమి నక్షత్రం: స్వాతి మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారం (ఆగస్ట్ 1వ తేదీ) రాశిఫలాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. మేషం: వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వ్యాపారాల్లో కొద్ది మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని సరికొత్త … Continue reading rasi phalalu నేటి రాశిఫలాలు