భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ; ప్రముఖుల జననాలు… 1851: చార్లెస్ బాన్నర్‌మన్, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు, కుడిచేతి బ్యాట్స్‌మెన్. 1898: దీవి రంగాచార్యులు, ఆయుర్వేద వైద్యులు. ప్రాచీన హిందూ వైద్యశాస్త్ర పరిశోధకులు. 1903: నారు నాగ నార్య, సాహితీవేత్త. 1918: ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. 1914: సూర్యదేవర సంజీవదేవ్, తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. 1924: మారెళ్ల కేశవరావు, వాయులీన విద్వాంసులు. 1927: బలివాడ కాంతారావు, తెలుగు నవలా రచయిత. … Continue reading చరిత్రలో ఈరోజు జూలై -03
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed