Homemain slidesచరిత్రలో ఈరోజు -జూలై 04

చరిత్రలో ఈరోజు -జూలై 04

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

ప్రముఖుల జననాలు…

1790: జార్జి ఎవరెస్టు, భారత సర్వేయర్ జనరల్.

1807: గిసేప్పి గరిబాల్ది, ఇటాలియన్ జనరల్, రాజకీయ నాయకుడు.

1882: జనమంచి శేషాద్రి శర్మ, తెలుగు కవి, పండితుడు.

1897: అల్లూరి సీతారామ రాజు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.

1898: గుర్జారీలాల్ నందా, భారత జాతీయ రాజకీయనాయకుడు, రెండుసార్లు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు.

1904: నేదునూరి గంగాధరం, తెలుగు రచయిత.

1918: చల్లా కొండయ్య, న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి.

1927: అంగర సూర్యారావు, నాటక రచయిత, చరిత్రకారుడు.

1933: కొణిజేటి రోశయ్య, రాజకీయ నాయకుడు, తమిళనాడు రాష్ట్ర గవర్నరు.

1936: గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు.

1871: వాక్యూమ్ క్లీనర్ సృష్టికర్త హుబెర్ట్ సెసిల్ బూత్ జననం

1938: ఉమా రామారావు, కూచిపూడి నర్తకి, నృత్య దర్శకురాలు, పరిశోధకులు, ఆచార్యులు, రచయిత్రి.

1941: ఇందారపు కిషన్ రావు అవధాని, కవి, బహుభాషా కోవిదుడు.

1947: వంగవీటి మోహన రంగ జననం

1954: మంజుల , భారతీయ సినీనటి

1961: ఎం. ఎం. కీరవాణి, తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు, గాయకుడు.

1961: జోగు రామన్న, తెలంగాణ శాసనసభ్యుడు, మాజీ మంత్రి.

నేటి ప్రత్యేకం

యు. ఎస్ . ఎ . స్వాతంత్ర దినోత్సవం

ప్రముఖుల మరణాలు…

1826: జాన్ ఆడమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.

1826: థామస్ జెఫర్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.

1831: జేమ్స్ మన్రో, అమెరికా మాజీ అధ్యక్షుడు.

1902: స్వామి వివేకానంద, భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకుడు.

1934: మేరీ క్యూరీ, భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) గ్రహీత.

1936: ఉంది తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి, తెలుగు కవి, 19 గ్రంథాలు రచించారు.

1946: దొడ్డి కొమరయ్య, తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు.

1963: పింగళి వెంకయ్య, భారతదేశ జాతీయ పతాక నిర్మాత.

1969: కవికొండల వెంకటరావు, తెలుగు కవి, జానపద, నాటక రచయిత.

1986: దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్, భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు.

2011: వి.ఆర్.ప్రతాప్ , తెలుగు చలన చిత్ర దర్శకుడు.

2013: గంటి ప్రసాదం, నక్సలైటు నాయకుడుగా మారిన కవి.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

చరిత్రలో ఈరోజు జూలై -03

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments