చరిత్రలో ఈ రోజు అక్టోబర్ 8వ తేదీ

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ; నేటి ప్రత్యేకత భారత వైమానిక దళ దినోత్సవం. రాపిడ్ యాక్షన్ దళాల అవతరణ దినోత్సవం. ప్రముఖుల జననాలు 1860: గుత్తి కేశవపిళ్లె, భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు. 1891: భోగరాజు నారాయణమూర్తి, నవలా రచయిత, నాటక కర్త. 1895: అడివి బాపిరాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త. 1902: వాసిరెడ్డి శ్రీకృష్ణ, ఆర్థిక శాస్త్రవేత్త, విశ్వవిద్యాలయ ఉపకులపతి 1918: పేకేటి శివరాం, తెలుగు సినిమా నటుడు. 1918: బత్తులసుమిత్రాదేవి, హైదరాబాదుకు చెందిన తెలంగాణ విమోచనోద్యమకారులు, దళిత … Continue reading చరిత్రలో ఈ రోజు అక్టోబర్ 8వ తేదీ