చరిత్రలో నేటి ప్రత్యేకతలు- జూన్-27
భారత్ సమాచార్, చరిత్రలో ఈ రోజు ; ప్రముఖుల జననాలు… 1838: బంకిం చంద్ర ఛటర్జీ, వందేమాతరం గీత రచయిత. 1880: అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారధిగా ప్రపంచ స్థాయిలో పేరొందిన హెలెన్ కెల్లర్ జననం 1917: ముక్కామల అమరేశ్వరరావు, రంగస్థల నటుడు, దర్శకుడు. 1933: రమేష్ నాయుడు, తెలుగు సినీ సంగీత దర్శకుడు. 1939: బొజ్జా తారకం దళితనేత, హైకోర్టు న్యాయవాది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు. హేతువాది. 1939: … Continue reading చరిత్రలో నేటి ప్రత్యేకతలు- జూన్-27
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed