Homemain slidesచరిత్రలో ఈరోజు- జూన్ 28

చరిత్రలో ఈరోజు- జూన్ 28

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

ప్రముఖుల జననాలు…

1920: బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, తెలుగు రచయిత, సంపాదకులు, ఉపన్యాసకులు.

1921: పి.వి.నరసింహారావు, భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణ భారతీయుడు, ఒకేఒక్క తెలుగువాడు.

1931: ముళ్ళపూడి వెంకటరమణ, తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత.

1976 : భారతదేశానికి చెందిన షూటింగ్ క్రీడాకారుడు జస్పాల్ రాణా జననం.

1976: పెండెం జగదీశ్వర్, బాలల కథారచయిత.

ప్రముఖుల మరణాలు…

1836: జేమ్స్ మాడిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు

1909: దంపూరు వెంకట నరసయ్య – నేటివ్ అడ్వొకేట్, నెల్లూర్ పయొనీర్, పీపుల్స్ ఫ్రెండ్, ఆంధ్ర భాషా గ్రామవర్తమాని అనే పత్రికల సంపాదకుడు.

1983: నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్.

1964: ఎన్.ఎం.జయసూర్య, హోమియోపతీ వైద్యుడు, సరోజినీ నాయుడు కుమారుడు.

1972 : భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన పి.సి.మహలనోబిస్ మరణం

2019: అబ్బూరి ఛాయాదేవి తెలుగు కథా రచయిత్రి

2022: పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీ, అంతర్జాతీయ వ్యాపారవేత్త. పద్మభూషణ్ గ్రహీత.

ప్రత్యేక సంఘటనలు…

1969 : తెలుగులో వ్యవసాయదారుల సచిత్ర మాసపత్రిక అన్నదాత ప్రారంభం అయింది ఈ రోజే (డిసెంబరు 2022 చివరి సంచిక).

2005 : భారతీయ పౌరసత్వ చట్టము 2005 జూన్ 28వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

చరిత్రలో నేటి ప్రత్యేకతలు- జూన్-27

RELATED ARTICLES

Most Popular

Recent Comments