చరిత్రలో ఈరోజు- జూన్ 28

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ; ప్రముఖుల జననాలు… 1920: బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, తెలుగు రచయిత, సంపాదకులు, ఉపన్యాసకులు. 1921: పి.వి.నరసింహారావు, భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణ భారతీయుడు, ఒకేఒక్క తెలుగువాడు. 1931: ముళ్ళపూడి వెంకటరమణ, తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత. 1976 : భారతదేశానికి చెందిన షూటింగ్ క్రీడాకారుడు జస్పాల్ రాణా జననం. 1976: పెండెం జగదీశ్వర్, బాలల కథారచయిత. ప్రముఖుల మరణాలు… 1836: జేమ్స్ మాడిసన్, అమెరికా … Continue reading చరిత్రలో ఈరోజు- జూన్ 28