చరిత్రలో ఈ రోజు… మే 24

భారత్ సమాచార్, చరిత్రలో ఈ రోజు ; చరిత్రలో నేటి ప్రముఖ దినోత్సవాలు… కామన్వెల్త్ దినోత్సవం. జాతీయ సోదరుల దినోత్సవo. నేషనల్ ఏవియేషన్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ డే. నేషనల్ స్కావెంజర్ హంట్ డే. చరిత్రలో నేటి ప్రముఖ సంఘటనలు… 1844 : మొట్టమొదటి టెలిగ్రాఫు సందేశాన్ని సామ్యూల్ F. B. మోర్స్ అను శాస్త్రవేత్త వాషింగ్టన్ డీ.సీ. నుండి బాల్టిమోర్ కు ప్రసారము చేశాడు. 1875: సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ స్కూల్ … Continue reading చరిత్రలో ఈ రోజు… మే 24