చరిత్రలో ఈరోజు నవంబర్-06

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ; నేటి ప్రత్యేకం ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ పర్యావరణ దోపిడీని నిరోధించే దినోత్సవం జరుపుకుంటారు. ప్రముఖుల జననాలు 1937: ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు, మాజీ భారత ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా జననం. 1940 : శూలమంగళం రాజ్యలక్ష్మి, భారతీయ నేపథ్య గాయని, పాటల రచయిత 1948: ముంతాజ్ అలి, ఆధ్యాత్మిక వేత్త. 1953: పాపినేని శివశంకర్, ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకడు. 1962: … Continue reading చరిత్రలో ఈరోజు నవంబర్-06