చరిత్రలో ఈరోజు నవంబర్ -10

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ; నేటి ప్రత్యేకం అటవీ అమరవీరుల సంస్మరణ దినం ప్రపంచ సైన్స్ దినోత్సవం . చరిత్రలోని ప్రముఖ సంఘటనలు 1990: భారత ప్రధానమంత్రిగా చంద్రశేఖర్ నియమితుడైనాడు. ప్రముఖుల జననాలు 1483: మార్టిన్ లూథర్, క్రైస్తవ మత సంస్కరణోద్యమ నిర్మాత, బైబిల్ గ్రంథాన్ని తొలిసారిగా ప్రజాభాషలోనికి అనువదించిన వేదాంతి. 1798: ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్, 1848: సురేంద్రనాథ్ బెనర్జీ, భారత జాతీయోద్యమ నాయకుడు. 1904: వైద్యుల చంద్రశేఖరం, బహురూపధారణ అనే ప్రక్రియను ప్రవేశపెట్టిన … Continue reading చరిత్రలో ఈరోజు నవంబర్ -10