చరిత్రలో ఈరోజు నవంబర్- 11

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ; నేటి ప్రత్యేకం… వెటరన్స్ డే. జాతీయ విద్యా దినోత్సవం. యుద్ద విరమణ దినం. ప్రముఖుల జననాలు 1768: సికిందర్ జా, హైదరాబాదు మూడవ నిజాం 1821: దాస్తొయెవ్‌స్కీ, రష్యన్ రచయిత. క్రైమ్‌ అండ్ పనిష్‌మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలలు రాశాడు. 1871: కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావు, తెలుగు రచయిత. 1872: హిందుస్తానీ సంగీతంలోని కిరాణా ఘరానాకు చెందిన వారిలో ముఖ్యుడు అబ్దుల్ కరీంఖాన్ జననం 1888: మౌలానా అబుల్ కలామ్ … Continue reading చరిత్రలో ఈరోజు నవంబర్- 11