చరిత్రలో ఈ రోజు అక్టోబర్ 11

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ; నేటి ప్రత్యేకం ; అంతర్జాతీయ బాలికా దినోత్సవం అంతర్జాతీయ పేపర్ బాయ్ దినోత్సవం ప్రముఖుల జననాలు 1827: అఫ్జల్ ఉద్దౌలా, హైదరాబాదు పరిపాలకులలో ఐదవ నిజాం. ఇతడు 1857 నుండి 1869 వరకు పరిపాలించాడు. 1902: జయప్రకాశ్‌ నారాయణ్, భారత్‌లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని నిర్వహించిన వ్యక్తి. 1942: అమితాబ్ బచ్చన్, సినిమా నటుడు. 1947: వడ్డే రమేష్, తెలుగు సినీ నిర్మాత. (మ.2013) 1961: నిమ్మగడ్డ ప్రసాద్, ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త. 1972: సంజయ్ … Continue reading చరిత్రలో ఈ రోజు అక్టోబర్ 11