భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ; నేటి ప్రత్యేకం ప్రపంచ ప్రమాణాల దినోత్సవం ప్రముఖుల జననాలు 1643: మొదటి బహదూర్ షా, భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి. 1877: వడ్డెపాటి నిరంజనశాస్త్రి, గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక ప్రబోధిని సంపాదకుడు. 1909: సూరి భగవంతం, శాస్త్రవేత్త, దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనలలో ఆద్యుడు. 1952: వేదగిరి రాంబాబు, రచయిత 1981: గౌతమ్ గంభీర్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు. ప్రముఖుల మరణాలు 1969: అర్దెషీర్ ఇరానీ, సినిమా రచయిత, చిత్ర దర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్, ఛాయాగ్రహకుడు. … Continue reading చరిత్రలో ఈ రోజు అక్టోబర్ 14
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed