చరిత్రలో ఈరోజు అక్టోబర్-16

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ; నేటి ప్రత్యేకం ప్రపంచ ఆహార దినోత్సవం. ప్రపంచ అనస్థీషియా దినోత్సవం. ప్రముఖుల జననాలు 1854: ఆస్కార్ వైల్డ్, నవలా రచయిత, కవి. 1916: దండమూడి రాజగోపాలరావు, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. 1948: నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, రచయిత. 1948: హేమా మాలిని, నటి, భరత నాట్యకారిణి. 1948: రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, రచయిత, విమర్శకులు. ప్రముఖుల మరణాలు 1958: తెన్నేటి సూరి, తెలుగు రచయిత. అభ్యుదయ కవి, కథారచయిత, నాటకకర్త. ప్రముఖ చారిత్రక సంఘటనలు … Continue reading చరిత్రలో ఈరోజు అక్టోబర్-16