చరిత్రలో ఈరోజు అక్టోబర్-24

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ; నేటి ప్రత్యేకం 1947: ఐక్యరాజ్యసమితి దినోత్సవం ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం. ఇండో – టిబెటియన్ సరిహద్దు దళాల అవతరణ దినోత్సవం. ప్రపంచ పోలియో దినోత్సవం. ప్రముఖుల జననాలు 1632 : మైక్రోబయాలజి పితామహుడు వాన్ లీవెన్‌హోక్ జననం. 1914 : సంఘసేవకురాలు, రాజ్యసభ సభ్యురాలు లక్ష్మీ సెహగల్ జననం 1927: పుల్లెల శ్రీరామచంద్రుడు, సంస్కృత పండితుడు. 1930: చవ్వా చంద్రశేఖర్ రెడ్డి, చలనచిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త. 1932: జి.ఎస్. … Continue reading చరిత్రలో ఈరోజు అక్టోబర్-24