చరిత్రలో ఈరోజు అక్టోబర్-25 

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;              ప్రముఖుల జననాలు 1800: మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్1860 సృష్టికర్త.లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 1800 అక్టోబర్ 25 మరణం 1859 డిసెంబరు 28) ). (ఇతడే భారత దేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు). 1921: టి.వి.రాజు, తెలుగు, తమిళ, కన్నడ సినిమా సంగీత దర్శకుడు. 1929: వెంపటి చినసత్యం, కూచిపూడి నాట్యాచార్యుడు. 1964: కలేకూరు ప్రసాద్, సినీ గేయరచయిత, సాహితీ … Continue reading చరిత్రలో ఈరోజు అక్టోబర్-25