చరిత్రలో ఈ రోజు అక్టోబర్-30

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ; ప్రముఖుల జననాలు 1735: జాన్ ఆడమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు. 1751: రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్, ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్లకవి, నాటక రచయిత 1909: హోమీ జహంగీర్ బాబా, అణుశాస్త్రవేత్త. 1930: వారెన్ బఫ్ఫెట్, యు.ఎస్. మదుపరి, వ్యాపారవేత్త,, లోకోపకారి. 1938: ఎక్కిరాల భరద్వాజ, ఆధ్యాత్మిక గురువు, రచయిత. 1944: బీరం మస్తాన్‌రావు, రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. 1957: శిఖామణి, కవి. ప్రముఖుల మరణాలు 1883: స్వామి దయానంద సరస్వతి, ఆర్యసమాజ్ స్థాపకుడు. 1910: హెన్రీ డ్యూనాంట్, రెడ్ క్రాస్ సంస్థ స్థాపకుడు. 1973: ఆర్. కృష్ణసామి నాయుడు, … Continue reading చరిత్రలో ఈ రోజు అక్టోబర్-30