చరిత్రలో ఈ రోజు అక్టోబర్ 5వ తేదీ
భారత్ సమాచార్, నేటి ప్రత్యేకత ; నేటి ప్రత్యేకత అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవము ప్రముఖుల జననాలు 1882: రాబర్ట్ గొడ్డార్డ్, అమెరికా దేశపు రాకెట్ల పితామహుడు. 1885: రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు, సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది. 1914: పేరేప మృత్యుంజయుడు, భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, స్వాతంత్య్రసమర యోధుడు. 1929: జి.వెంకటస్వామి, భారత పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు. 1929: గుత్తా రామినీడు, … Continue reading చరిత్రలో ఈ రోజు అక్టోబర్ 5వ తేదీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed