చరిత్రలో ఈ రోజు- సెప్టెంబర్ 29

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకత ; నేడు ప్రపంచ హృదయ❤️ దినోత్సవం ప్రముఖుల జననాలు 1899: లాస్లో బైరొ, బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త. 1901: ఎన్ రికో ఫెర్మి, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత 1932: మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు 1945: బాలి (చిత్రకారుడు), మంచి చిత్రకారులలో ఒకడు. ఈయన వేల సంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశాడు. ఈయన అసలు పేరు ఎం. శంకర రావు. 1947: సరోష్ హోమీ కపాడియా భారత … Continue reading చరిత్రలో ఈ రోజు- సెప్టెంబర్ 29